International Women’s Day is observed on March 8 every year to appreciate women’s efforts and celebrate their achievements in all spheres of life. Share these quotes in Telugu with your friends.
Womens Day Quotes In Telugu: యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఓ మహిళా.. నీవు నా జీవితంలో భాగస్వామి కావడం నా అదృష్టం’’ – హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు
ఆమె సృష్టికే ఓ కానుక.. ఆమె అనేది ఓ మధుర భావన
ఆమె శక్తి అపారం.. ఆమె యుక్తి అమూల్యం
ప్రేరణ ఆమే.. లాలనా ఆమే..
తల్లిగా.. చెల్లిగా.. తోడుగా.. నీడగా.. ఆమె పాత్ర అనితరసాధ్యం..
ఆమె లేకుంటే అంతా శూన్యం..
అందుకే ఆమెకు శతకోటి వందనాలు..
అర్థం చేసుకొనే నేర్పు..
అంతులేని సహనం..
ఏదైనా సాధించగలిగే మనోబలం..
గుండెలో దాచుకొనే ఔదార్యం..
అదే ఆమెలోని అందం..
– అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
కళ్లు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం.. బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందరినీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి పాదాభివందనం..
కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి.. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ కిదే మా వందనం!!
ఆడ పిల్లనమ్మా అంటూ దిగులు చెందకు. ఆడ పులిలా ఈ లోకానికి నీవెంటో నిరూపించు. తోటి మహిళల్లో వెలుగులు నింపు. నీవేంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పు’’ – హ్యపీ ఉమెన్స్ డే మిత్రమా!
అమ్మ, సోదరి, భార్య, అమ్మమ్మగా.. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచుతుంది మహిళను గౌరవిద్దాం. ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం’’ – అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా’’ – హ్యాపీ ఉమెన్స్ డే.
అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. స్త్రీమూర్తి గొప్పతనమంటే.
హ్యపీ ఉమెన్స్ డే!
Thank You Messages for Womens Day 2022 हैप्पी विमेंस डे
అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..
– వనితామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తరలిపో తరలిపో.. చీకటి నుంచి వెలుగుకు తరలిపో.. కుందేలువి కావు.. పులిలా మారిపో.. వెంటాడే ఒడిదుడుకుల మృగాలతో యుద్ధానికి తరలిపో…’’ ఓ మహిళా మీకివే మా వందనాలు. హ్యాపీ ఉమెన్స్ డే.
స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు’’ – హ్యాపీ ఉమెన్స్ డే!
వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’ – అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
मां है वो, बेटी है वो,
बहन है वो तो कभी पत्नी है वो
जीवन के हर सुख दुख में शामिल है वो
शक्ति है वो, प्रेरणा है वो
नमन है उन सब नारियों को
जीवन के हर मोड़ पर, हमारा साथ देती है वो
हैप्पी विमेंस डे 2022
मन में ममता और करुणा का भाव लिए,
बड़े ही खूबसूरती के साथ अपनी सभी जिम्मेदारियां निभाती हैं,
परिवार की धुरी महिला,
चेहरे की रौनक सूरज सी बढ़ती जाए,
भीतर की ऊर्जा सदा दमकती जाए।।
महिला दिवस की ढ़ेरों शुभकामनाएं
हैप्पी विमेंस डे 2022
क्यों त्याग करे नारी केवल,
क्यों नर दिखलाए झूठा बल,
नारी जो जिद पर आ जाए,
अबला से चण्डी बन जाए,
उस पर न करो कोई अत्याचार,
तो सुखी रहेगा घर-परिवार।।
महिला दिवस की हार्दिक बधाई
हैप्पी विमेंस डे 2022
‘नारी दिवस’ बस एक दिवस क्यों
नारी के नाम मनाना है,
हर दिन, हर पल,
नारी को उत्तम मानो,
यह नया ज़माना है।
हैप्पी विमेंस डे 2022
Today Rashifal of 21 January 2025: जानें आज का राशिफल
India News (इंडिया न्यूज), Bihar News: नगर के मोहल्ला तंडोला निवासी हसीना के लिए प्रधानमंत्री…
India News (इंडिया न्यूज), Bihar News: बिहार की राजधानी पटना में एक ऐसा चोर पकड़ाया…
India News (इंडिया न्यूज), Bihar News: माकपा दुबहा ब्रांच की बैठक सोमवार को मस्तकलीपूर में…
India News (इंडिया न्यूज), Bihar News: बिहार से असम की यात्रा करने वाली एक महिला…
गुजरात जायंट्स की WPL 2025 में नई खिलाड़ी भारती फुलमाली, प्रकाशिका नाइक, और काश्वी गौतम…