होम / Maha Shivratri 2022 Wishes in Telugu

Maha Shivratri 2022 Wishes in Telugu

Sunita • LAST UPDATED : February 27, 2022, 7:20 pm IST

Maha Shivratri 2022 Wishes in Telugu: Maha Shivratri is the “Great Night of Shiva” and is one of the most important festivals for Hindus. It is said that one who worships Shiva on the auspicious day of Shivaratri becomes free from sins and attains salvation.

Best Maha Shivratri 2022 Whatsapp Status

It is celebrated by almost all sects of Hinduism on the 13th or 14th night of the Krishna Paksha of the Moon (the night before the new moon) in the month of Phalguna (February-March).

Best Maha Shivratri 2022 Whatsapp Status

Of all the twelve Shivratri, Mahashivratri has a special spiritual significance. As Lord Shiva is considered the lord of meditation and penance. Celebrate Shivratri 2022 by sharing it with your friends, family and loved ones.

Read Also: Maha Shivratri 2022 Whatsapp Status महा शिवरात्रि पर इन मैसेजेज को शेयर करें

Maha Shivratri 2022 Wishes in Telugu

MahaShivratri 2022 Greetings in Telugu

1. వందే శంభు ముమామతి
సురగురం వందే జగత్కారణం
వందే సన్నగభూషణం
మృగ(శశి) ధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయ వరదం
వందే శివ శంకరం
మహా శివరాత్రి శుభాకాంక్షలు

2. శాంతం పద్మాసనస్థం, శశిధర పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షబాగే వహస్తమ్
నాగం పాశంచ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే
నానాలంకార యుక్తం స్ఫటికమణి విభం పార్వతీశం నమామి
మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

3. చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ

Best Maha Shivratri 2022 Whatsapp Status

4. మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

5. బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం

6. ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

Best Maha Shivratri 2022 Whatsapp Status

7. శివుడు మహా తపస్వి. లోక క్షేమం కోసం చేసే తపస్సు అది. ఏ మంచి పని అయినా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

8. శివుడు మహా తపస్వి.
లోక క్షేమం కోసం చేసే తపస్సు అది.
ఏ మంచి పని అయినా దీక్షతో
ఓ తపస్సులా ఆచరించాలని,
దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది.
మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

9. ‘శివ’ శబ్దం మంగళాత్మకం. అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే! అనేకమైన గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహా శివుడు. అందుకే ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Read Also: Happy Holi 2022 Wishes in Advance

Best Maha Shivratri 2022 Whatsapp Status

Maha Shivarathri 2022 Wishes in Malayalam

  • ॐ नम: शिवाय, ॐ नम: शिवाय, रटता जा । जय भोले, जय भोले रटता जा,
    शिव शंकर, शिव शंकर, रटता जा । महाकाल का नाम रटता जा ।।
  •  कैसे कह दूँ कि मेरी, हर दुआ बेअसर हो गई,
    मैं जब जब भी रोया, मेरे भोलेनाथ को खबर हो गई ।।
  • दिखावे की मोहब्बत से दूर रहता हूँ मैं,
    इसलिए महाकाल के नशे मे चूर रहता हू मैं !!
    हर हर महादेव
  • मेरे महाकाल कहते हैं कि मत सोच तेरा सपना पूरा होगा या नहीं होगा,
    क्योंकि जिसके कर्म अच्छे होते हैं उनकी तो मैं भी मदद करता हूँ।।

MahaShivratri 2022 Greetings in Telugu

  • ना पूछो मुझसे मेरी पहचान, मैं तो भस्मधारी हूँ,
    भस्म से होता जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ ।।
    हर हर महादेव
  • शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ,
    अंत काल को भवसागर में उसका बेड़ा पार हुआ,
    भोले शंकर की पूजा करो,
    ध्यान चरणों में इनके धरो।।
    हर हर महादेव शिव शम्बू

Read Also: Happy Maha Shivaratri 2022 Wishes to Friends

Connect With Us : Twitter | Facebook Youtube

Get Current Updates on News India, India News, News India sports, News India Health along with News India Entertainment, India Lok Sabha Election and Headlines from India and around the world.

ADVERTISEMENT

लेटेस्ट खबरें

Monitor Lizard: इमारत में मॉनिटर छिपकली के मिलने से मचा हड़कंप, देखें वीडियो-Indianews
T20 World Cup 2024: टी20 विश्व कप 2024 के लिए न्यूयॉर्क पहुंचे भारतीय खिलाड़ी, BCCI ने शेयर किया वीडियो-Indianews
Agniveer Scheme: ‘पहले करें सेना में सेवा…’, केंद्रीय मंत्री ने अग्निवीर टिप्पणी पर की राहुल गांधी की आलोचना -India News
Hardik Pandya Net Worth: जानें कितनी है हार्दीक पांड्या की संपत्ति-Indianews
North Korea: उत्तर कोरिया ने दी सैटेलाइट लॉन्च की चेतावनी फिर…, जापान-दक्षिण कोरिया ने की पृष्टि -India News
Balkar Singh: पंजाब के मंत्री का आपत्तिजनक वीडियो वायरल, आप नेता ने जानकारी से किया इनकार -India News
Benefits of Sleeping Naked: बिना कपड़े पहने सोने से मिलते हैं यह 5 गजब के फायदे, आप भी डाल लें ये आदतें -Indianews
ADVERTISEMENT